మొదటి పెజి
అనువాదములు:

'العربية / al-ʿarabīyah
Bahasa Indonesia
বাংলা / Baṅla
Català
中文 / Zhōngwén
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
Polszczyzna
Português
Română
Српски / Srpski
తెలుగు /Telugu
Türkçe

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

పాల్గొనే నిర్వహకము

ఇతర ప్రభుత్వ సంఘమము, శాఖా లేక వర్తక సంఘము నడిపించే యోచన

రచన ఫిల్ బార్ట్లే, పీ హెచ్ డీ

అనువాదకులు: తురగా కామరాజు


అంకితం: గేర్ట్ లుదేకింగ్

విభాగముల కేంద్ర పరిచయము

పాల్గొనే నిర్వహకము విభాగములోని పత్రములు

ముక్యమైనటివంటి నిర్వహకము కేవలం మార్గదర్సేనలుకే వదిలి వేయరాదు

పాల్గొనే నిర్వహకము:

ఈ విభాగముయొక్క ఉద్దేశ్యము, ప్రత్యేకముగా ఇతర ప్రభుత్వ సంఘమము, శాఖా లేక వర్తక సంఘము నడిపించే యోచనములను అమర్చు పద్ధతులను ఉపదేసించుట.

ఈ విభాగములో, కార్యనిర్వాహకులు సంఘముల నిర్వహకములో ఎక్కువగా పాల్గొనే ఇతర పద్ధతుల, ఆ పద్ధతుల లాభములు, మరియు నిర్వహకములో ఎక్కువగా పాల్గొనుటకు సంభందించిన అభ్యాస విషయములు చేర్చబడి ఉన్నవి.

ముఖ్య పత్రములో కార్యనిర్వాహకులు నిర్వహక సమావేసములలో ఎక్కువగా పాల్గొనుటకు కార్యనిర్వాహకుడు కృశించుటకు కొన్ని కారణముల జాబితాలను ఎక్కించ బడినవి. ఈ పత్రములో అట్లు చేయు కొన్ని పద్ధతులను విశ్లేషించ బడినవి. కార్యనిర్వాహకులు పట్ల “శ్రెద్ద చూపించుటయే” అందులోని ముఖ్య సంకేతము, ఆవిధముగా సంచారములు రెండువైపులా ప్రవహించుట నిస్చయము.

అందులోని కొన్ని పద్ధతులను క్షుణ్ణముగా చర్చించుటకు వేరే పత్రములు అమర్చ బడినవి. అందులో నిర్వహక సమావేశములు, వృత్తి వర్ణనల వాడిక, పనిచేయుటకు ప్రణాళికలు తయారుచేయుట, నిశ్చయమైన ఉద్దేశ్యము , ప్రోత్సాహము, మరియు సంవత్సరిక విమర్శనలు, చేర్చ బడెను. వృత్తి వర్ణనలు విమర్శనలకు, సంధానముచేయుటకు మరియు ఒడంబడికకు వాడిన విధముబట్టి, అవి కేవలము వృత్తి వర్ణనములేకాక పాల్గొనే నిర్వహక పనిముట్టు అగునని ఒక ముఖ్యమైన గమనిక.పాల్గొనే నిర్వహక  ఆదర్శం

––»«––€“

వెబ్ సైట్ నుంచి సమాచారము కాపీ చేసినచొ రచయితల గురించి సమాచారము అందులో పొందుపరచగలరు
మరియు దానిని తిరిగి ఈ వెబ్ సైట్కి లింక్ చెయ్యగలరు cec.vcn.bc.ca/cmp/

 ఎవరు ఎదిరించని దారులలో వెళ్ళటం మూలంగా అన్ని నదులు కొంత మంది మనుషులు వంకరగా తయారవుతారు


© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 హోం పేజి