మొదటి పెజి
 ముఖ్యమైన పదాలు
అనువాదములు

'العربية / Al-ʿarabīyah
Bahasa Indonesia
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / Hindī
Italiano
日本語 / Nihongo
Kiswahili
한국어 / Hangugeo
بهاس ملايو / Bahasa Melayu
Português
Română
Русский
Српски / Srpski
తెలుగు /Telugu
Tiếng Việt
Türkçe

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

మేధోమధనము కార్యక్రమము

రచన: ఫిల్ బార్టెల్ పీ. హేచ్. డీ

అనువాదకులు: రాజేంద్ర ప్రసాద్ పొట్ట పెంజర


విభాగ పరిచయము(కేంద్రము)

మేధోమధనము విభాగము యందలి పత్రములు

సకారాత్మక సామూహిక నిర్ణయీకరణ

మేధోమధనము కార్యక్రమము అనునది ఒక ప్రత్యేక శిక్షణ పద్ధతి. ఇతర శిక్షణా పద్ధతులు కేవలం సమాచారం మరియు నైపుణ్యల మార్పిడి పైన ఆధారపడతాయి. కానీ మేధోమధనము అనునది సమూహము లోని అందరూ కలసి నిర్ణయము తీసుకునేందుకు ఉద్దేశించబడినది.

1)నిర్ణయీకరణ మరియు 2) కార్యాచరణల వైపు పదొన్ముఖులను చేయుట మరియు సామర్ధ్యాల కల్పన అను మహ్యాతర కార్యక్రమం లో ఇది ఒక అంతర్భాగము. (సహజంగానే శిక్షకులు మరియు శిక్షితులు , ఇద్దరికీ ఈ పద్ధతి వలన జ్ఞాన సముపార్జన జరుగుతుంది.).

ఈ విభాగం లో మేధోమధనము పత్రములు 2 రకాల వెబ్ పేజీలు గా విభజించబడినది

"మేధోమధనము" కీలక పదములలో చూడండి.

మేధోమధనము సహాయ సేవకుడి నెట్లో కూడా చూడండి

––»«––

మేధోమధనము కార్యక్రమము


మేధోమధనము కార్యక్రమము

ఈ సైటు నుండి కాపీ చేసినచో, దయ ఉంచి రచయతను గుర్తించి
cec.vcn.bc.ca/cmp/ తో అనుసంధించండి

 ఎవరు ఎదిరించని దారులలో వెళ్ళటం మూలంగా అన్ని నదులు కొంత మంది మనుషులు వంకరగా తయారవుతారు


© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18


 హోం పేజి