మొదటి పెజి
 ఏర్పాటు చెయ్యటం
అనువాదములు:

'العربية / al-ʿarabīyah
Bahasa Indonesia
বাংলা / Baṅla
Български език
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Ewe
Filipino/Tagalog
Français
Galego
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
日本語 / Nihongo
한국어 / Hangugeo
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
Русский
తెలుగు /Telugu
ไทย / Thai
Tiếng Việt
Türkçe
اردو / Urdu

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

కార్య శిక్షణ

శిక్షణ - కార్య సాధనకు మరియు నైపుణ్యత పెంపొందించుటకు

ఫిల్ బార్ట్లే పిహెచ్ డి, చే రచింపబడినది

అనువదించినది రాజేష్ కాల్వ


శిక్షణ కరపత్రం

ఇక్కడ సంఘ సభ్యులు స్వయంగా "చేయటం" ద్వారా నేర్చుకుంటారు. ఇక్కడ "చేయటం" అంటే స్వయంగా ఎంచుకోవటం, కార్య ప్రణాళిక తయారు చేసుకోవటం మరియు నిర్వహించుకోవటం. అలా తయారు చేసిన కార్య ప్రణాళిక స్వశక్తిగా ఎదగటానికి తోడ్పడుతుంది.

సంఘం తీసుకోవలసిన చర్యలు:
  • కార్య నిర్వహణ అధికార సమితిని నియమించుకోవాలి.
  • సంఘ స్థితిగతులను అంచనా వేయాలి.
  • సంఘ కార్య ప్రణాళిక తయారు చేసుకోవాలి;
  • కావలసిన వనరులు సంపాదించుకోవాలి;
  • సంఘ కార్య కలాపాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి, మరియు
  • సఫలంగా చర్య తీసుకొనేల ఏర్పాటు చేయాలి

చర్య లేదా శిక్షణ తమంతట తాముగా సంఘాన్ని శక్తివంతంగా చేయలేవు.

మీ కర్తవ్యం ఏమిటంటే సంఘ సభ్యులను శిక్షణతో మరియు మార్గ దర్శకత్వంతో కార్య సాధన వైపు నడిపించాలి.

అలా అన్ని సార్లు మీరు సంఘాన్నిముందు నడిపిస్తూ, నేర్చుకొనుటకు చాలా అవకాశం ఉన్నదని తెలియజేయాలి.

కార్య ప్రణాళిక తయారు చేయటం మొదట్లో అనవసరపు రాద్దాతంలా ఉండొచ్చు. కాని మీరు ఉత్సాహవంతులై కార్య ప్రణాళిక యొక్క గొప్పతనాన్ని సంఘానికి తెలియజేయాలి.

అలా స్వయంగా చేయటం ద్వారా మరియు వాటిని స్వయంగా నేర్చుకోనేలా చేయటం ద్వారా సంఘం శక్తివంతంగా తయారు అవుతుంది.

శిక్షణ ద్వారా ఉత్తేజ పరచడం చూడండి.

––»«––

సంఘ నిర్వహణ కోసం శిక్షణ


కార్య ప్రణాళిక రూపకల్పనలో సంఘ నిర్వహణ అధికారి

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
వెబ్ డిజైన్ బై లౌర్దేస్ సదా
––»«––
చివరగా మార్చబడిన సమయం: 2011.12.16

 మొదటి పేజీకి

 ఏర్పాటు చెయ్యటం