మొదటి పెజి
అనువాదములు:

Bahasa Indonesia
বাংলা / Baṅla
Български език
Català
中文 / Zhōngwén
English
Español
Filipino/Tagalog
Français
Galego
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
日本語 / Nihongo
Kiswahili
Polszczyzna
Português
Română
Русский
Српски / Srpski
తెలుగు /Telugu
Tiếng Việt
Türkçe
اردو / Urdu

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

సమన్వయ పరచడంలో కలుగ చేసుకోవడం

రచయిత: ఫిల్ భర్ట్లె, పి. హెచ్. డి

అనువాదకులు: సరస్వతి కాజ


ఈ విభాగ కేంద్రము యొక్క పరిచయము

సమన్వయ పరచడం విభాగములో ఉన్న పత్రములు

అతిథి పత్రము:

ఒక సమాజాన్ని కార్యాచరణకు కదిలించుట లేక చైతన్య పరచడం

సమాజాలని శక్తివంతం చేయడం, సమాజంలో పాలుపంచు కోవడానికి ప్రొత్సాహం, సమన్వయ చక్రం, స్వయం సేవకై ప్రేరేపించుటం, మరింత స్వశక్తిపై విశ్వాసముకై సామాజిక మార్పు, పేదరికం నిర్మూలన కై పాటు పడడం - ఈ చర్యలన్నీ కూడా "కలుగ చేసుకోవడం" లోని ముడిబడిన భాగాలు. ఈ పనులను చేసే వారిని రకరకాల పేర్లతో పిలవచ్చు: సజీవనము కలిగించే వాడు, ఉపకరించే వాడు, సమన్వయ కర్త, చైతన్య సహాయకుడు, సామాజికాభివృద్ధి అధికారి, మార్పు కార్యకర్త, లేక చైతన్యకారి. తక్కువ అదాయాల సమాజాలను శక్తివంతం చేసే ఈ శిక్షణా విభాగాల క్రమములో "కలుగ చేసుకొనే పద్ధతి" ని గురించి అనేక పత్రాల సమూహం వుంది.

ఈ క్రమములో: సమన్వయ పరచటములో కలుగ చేసుకోవడానికి ఒక పరిచయం, ఈ పరిచయం సమన్వయ చక్రం కార్ఖానా/వర్కు షాపు కరపత్రం, సమన్వయ చక్రం, మరింతగా వివరించ బడిన సమన్వయ చక్రం - బొమ్మలు సమన్వయ చక్రంలోని ప్రతీ మెట్టునీ వివరించే హూలియానా కురుహిరా యొక్క రేఖా చిత్రాలు, సమన్వయకర్త గా వుండడం సమన్వయకర్త గా వుండడానికి ఏం చేయాలి, మరియు సమన్వయకర్త ఏం చేస్తాడు అనే వాటిపై ఒక పేజీ శిక్షణా కరపత్రం, సంఘటితం ఏర్పాటు చేయడం సమాజాలు సహజంగా కలిసి ఉండవనీ, కాని సామాజిక నిర్ణయాల కోసం, సమాజాన్ని సంఘటిత పరిచేందుకై "కలుగ చేసుకోవడం" యొక్క అవసరాన్ని వివరిస్తుంది. స్నేహితులతో కలసి తినడం సమాజాలను శక్తివంతం చేయడంలో ఆహారం యొక్క పాత్రను వివరిస్తుంది. సమన్వయ పరచటానికి శిక్షణ నిర్వహణ మరియు నైపుణ్యత బదిలీ నేర్పించడానికై ఒక ప్రత్యేకమైన శిక్షణా పద్ధతిని వివరిస్తుంది

నిర్వహణ చక్రం పై బొమ్మలతో కూడిన వివరణకై పవర్ పవర్ పాయింట్ ని చూడండి.


సమన్వయ చక్రం

––»«––

సామాజిక ప్రణాలిక నిర్మాణం:


సామాజిక ప్రణాలిక నిర్మాణం

ఈ సైటు నుండి కాపీ చేసినచో, దయ ఉంచి రచయతను గుర్తించి
cec.vcn.bc.ca/cmp/ తో అనుసంధించండి

 ఎవరు ఎదిరించని దారులలో వెళ్ళటం మూలంగా అన్ని నదులు కొంత మంది మనుషులు వంకరగా తయారవుతారు


© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 మొదటి పేజీ